మంగళ వారం నాగపంచమి.. ఈ రాశుల వారు సంపన్నులు అవ్వడం ఖాయం!

Samatha

28 july  2025

Credit: Instagram

శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నాగ పంచమి ఒకటి. ఈ పండుగను హిందువులందరూ ఘనంగా జరుపుకుంటారు.

నాగుల పంచమిని శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పక్ష పంచమి తిథి రోజున జరుపుకుంటారు. ఈ సారి నాగ పంచమి జూలై 29న వస్తుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈసారి వచ్చే నాగపంచమి చాలా ప్రత్యేకమైనదంట.ఎందుకంటే ? ఈ రోజు రవియోగం, సౌభాగ్య యోగం, శివయోగం, అభిజిత్ ముహుర్తం కలయిక జరగబోతుందంట.

దీని వలన నాగపంచమి  నాలుగు రాశుల జీవితాల్లో కొత్త వెలుగులు తేవడమే కాకుండా, వారిని సంపన్నులను చేస్తుందంట.

మేష రాశి వారికి నాగపంచమి వలన ఆర్థిక లాభాలు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయంట.

కుంభ రాశి : కుంభ రాశి వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యగస్తులకు గుర్తింపు లభిస్తుంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఆర్థికంగా అద్భఉతంగా ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం.

మకర రాశి : నాగపంచమి రోజున మకర రాశివారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ ఖాయం