సైన్స్‌కి అందని అద్భుతం.. కాలంతోపాటు మారే ధారీదేవి 

14 October 2023

ధారి అంటే ధరించునది అని అర్థం. ఈ ఆలయంలో అమ్మవారు కాలాన్ని ధరించి..నిదర్శనంగా విగ్రహ రూపం మారిపోతూఉంటుంది

 ధారీ దేవి

ధారీ దేవి ఉదయం బాలికగా మధ్యాహ్నం యువతిగా సాయంత్రం వృద్ధ స్త్రీగా రూపాంతరం చెందుతుంది.  

మూడు సమయాల్లో రూపాలు 

మానవ జీవన చక్రంలో వివిధ దశలని సూచిస్తూ దేవీ స్వరూపంగా రూపాంతరం చెందడం ఒక అద్భుతం. సైన్స్‌కి అందని విచిత్రం

సైన్స్‌కి అందని అద్భుతం

ప్రాణప్రతిష్ట అనే పదానికి నిదర్శనంగా సజీవశిల్పంగా ఈ ఆదిశక్తి స్వరూపం ధారీ దేవి భక్తుల పూజలను అందుకుంటోంది.

ఆదిశక్తి స్వరూపం

108 శక్తి పీఠాల్లో ధారీదేవి ఆలయం కూడా ఒకటి దేవభూమి ఉత్తరాఖండ్ కు సంరక్షక దేవతగా కొలుస్తారు ఇక్కడి ప్రజలు

 సంరక్షక దేవత

చార్ ధామ్ యాత్రలకు వెళ్లేవారు తప్పనిసరిగా ఈ దేవి దర్శనాన్ని చేసుకుంటారు. తమను రక్షిస్తుందని యాత్రికుల నమ్మకం

చార్ ధామ్ యాత్ర

ఆలయం పైకప్పు లేకుండా దేవి సగ భాగం మాత్రమే దర్శనం..మిగిలిన సగ భాగం కాళీమఠ్ లో దర్శించుకోవచ్చు

 దేవిలో సగ భాగం 

ఈ సగ భాగ వయస్సుల వారీగా రోజూ మూడు సమయాల్లో మూడు  రూపాలుగా మారుతూ ఉగ్రరూపిణిగా నోటిలో కోరలు, దంతాలతో దర్శనం

ఉగ్రరూపిణి

ధారి దేవి ఆలయం శ్రీనగర్ నుండి రుద్రప్రయాగ్ వెళ్లే మార్గంలో వస్తుంది. కేదార్‌నాథ్ లేదా బద్రీనాథ్ వెళ్ళినప్పుడల్లా ఈ ఆలయాన్ని చూడవచ్చు

రుద్రప్రయాగ్ వెళ్లే మార్గం