శరీరంలోని ఈ భాగాలపై ఎప్పుడూ పెర్ఫ్యూమ్ వాడకూడదు..!
TV9 Telugu
25 July 2024
హిందూ మతన్నీ భారత్, నేపాల్ దేశల్లో ఎక్కువగా నమ్ముతారు. ఇది ప్రాచీన భారత ఉపఖండంలో ఐదవ శతాబ్దం క్రీ.పూ 3000 కంటే ముందే ప్రారంభమైంది.
జైనమతం భారతీయ మతాల్లో ఒకటి. ఇది భారత ఉపఖండంలో క్రీ.పూ 900 నుండి 600 మధ్య అభివృద్ధి చెందుతూ వచ్చింది.
కన్ఫ్యూషియనిజం మతం చైనీస్ మతాల్లో ఒకటిగా ఉంది. ఇది చైనాలో క్రీ.పూ 600 నుండి 500 మధ్య కాలంలో ఉద్బవించిన మతం.
జుడాయిజం అబ్రహామిక్ మతాల్లో ఒక మతం. ఇది ప్రాచీన నగరం జుడాలో క్రీ.పూ 6వ నుండి 5వ శతాబ్దంలో ఉద్బవించింది.
బౌద్ధమతం భారతదేశంలో అద్బవించిన అనేక మతాల్లో ఒకటి. ఇది భారత ఉపఖండంలో ఐదవ శతాబ్దం క్రీ.పూ ఐదవ శతాబ్దంలో ప్రారంభం అయింది.
టావోయిజం చైనీస్ ఆచరించే మతాల్లో ఇది చైనాలోని 2వ శతాబ్దం CEలో ప్రారంభం అయింది. చైనాలోని ముఖ్య మతాల్లో ఒకటి.
క్రైస్తవ మతం అబ్రహమిక్ మతాల్లో ఒకటి. ఇది 6 నుండి 132 AD వరకు రోమన్ ప్రావిన్స్ ఉన్న జుడా నగరంలో ఉద్బవించింది.
ఇస్లాం మతం కూడా అబ్రహమిక్ మతాల్లో ఒకటి. ఇది 610 CEలో ప్రాచీన అరేబియా ప్రాంతంలో ఉద్బవించినట్టు చరిత్ర చెబుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి