న్యూ ఇయర్ నుంచి లక్కు కలిసొస్తుంది.. 2026లో తుల రాశి జీవితం ఇదే!
Samatha
22 December 2025
తుల రాశి వారికి న్యూ ఇయర్ నుంచి లక్కు కలిసి వస్తుంది. వీరు ఈ సంవత్సరంలో అనుకున్న పనులన్నీ నెరవేర్చుకోనున్నారంట.
ఉద్యోగం, వ్యాపారం, కెరీర్, ఆరోగ్యం, వైవాహిక జీవితం. ఇలా అన్ని విధాలా కుంభ రాశి వారికి అద్భుతంగా ఉన్నదంట.
ముఖ్యంగా 2026 కొత్త సంవత్సరంలో తుల రాశి వారికి గురుడు చాలా అనుకూలంగా ఉండనున్నాడు. దీంతో వీరి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. గురుడు ఉచ్చ స్థితిలో ఉండటం వలన ఆదాయం పెరుగుతుంది. కానీ ఆస్తుల విషయంలో ఆకస్మిక నిర్ణయాలు పనిక
ి రావు.
2026లో తుల రాశి వారి వైవాహిక జీవితం బాగుంటుంది. పంచమ స్థానంలో రాహువు సంచారం కారణంగా, ప్రేమ జీవితంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుం
టాయి.
ఈ సంవత్సరంలో తుల రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి అధికం అవుతుంది. కడుపు సంబంధ సమస్యలు కూడా తలెత్తుతయి.
కొత్త సంవత్సరంలో తుల రాశి వారు అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించి, ఆనందంగా ఉంటారు.
2026లో కుంభ రాశి విద్యార్థులు, అలాగే వ్యాపారస్తులు, అలాగే మీడియాలో వర్క్ చేసేవారు, కళారంగానికి చెందిన వారు అందరికీ కూడా అద్భుతంగా ఉండనున్నదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
అదిరేటి డ్రెస్‌లో.. మీనాక్షి క్యూట్స్ లుక్స్‌కు ఫిదా అవ్వాల్సిందే!
పుదీనా చేసే మేలే వేరు.. దీన్ని తినడం వలన చెప్పలేనన్ని లాభాలు!
బ్రోకలీ ఆరోగ్యానికి మంచిది.. పిల్లలకు పెట్టడం వలన కలిగే ఫలితాలివే!