7 August 2023
దేవుని విగ్రహాల అభిషేకానికి పాలు , తేనె ని ఎందుకు వాడతారో తెలుసా..?
హిందూ ధర్మం వెనక ఉన్న సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం..
గుళ్ళల్లో దేవుని విగ్రహాలకు అభిషేకాలు ఎందుకు చేస్తారు..
గుడిలో దేవుని విగ్రహాలు చాలా దృఢంగా ఉంటాయి.. కానీ అంతే పెళుసుగా కూడా ఉంటాయి.
అంటే చాలా సులువుగా విరిగిపోయేలా ఉంటాయి అన్నమాట.
అలాంటప్పుడు అ విగ్రహాలను నిరంతరం మెరిసేలా, అలాగే మృథువుగా ఉంచాలి అప్పుడే విరక్కుండా ఉంటాయి.
అలా మృధువుగా ఉండాలంటే పాలు, పెరుగు, తేనె వంటి పదార్థాలతో అభిషేకం చెయ్యాలి.
నీటిలో కొవ్వు పదార్ధం ఎక్కువగా ఉంటుంది కనుక విగ్రహం అంతే వటిష్టంగా, మృధువుగా, ప్రకాశవంతంగా ఉండే అవకాశం ఉంటుంది.
అందుకే విగ్రహాలకు అభిషేకం చేస్తుంటారు.
అంతే కాకుండా పాలు, పెరుగు, తేనె కలిపిన పంచామృతాన్నే భక్తులకు తీర్థంగా పోస్తుంటారు.
అందుకే ఈ పదార్ధాలను ఉపయోగిస్తారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి