దీపం వెలిగించే ముందు ఇవి తెలుసుకోండి.. లేదంటే నష్టం తప్పదు

08 May 2024

TV9 Telugu

Pic credit - CruiseNorwegian

దీపారాధనకు హిందూ మతంలో ప్రాధాన్యత ఉంది. దీపం వెలిగించే ముందు సరైన పద్దతి తెలుసుకోండి శుభలాభాలను పొందండి

దీపం ప్రాధాన్యత

దీపం వత్తి ని లేదా జ్యోతిని తూర్పు వైపుకి పెట్టడం వలన ఆయువృద్ధి కలుగుతుంది

తూర్పు వైపు

దీపం ఒత్తిని లేదా జ్యోతిని పడమర వైపుకి పెట్టడం వలన దుఃఖం కలుగుతుంది

పడమర వైపు

దీపం ఒత్తిని లేదా జ్యోతిని దక్షిణ దిక్కుకి పెట్టడం వలన ధన నష్టం కలుగుతుంది

దక్షిణ దిక్కు

దీపం ఒత్తిని లేదా జ్యోతిని ఉత్తరం దిశకు పెట్టడం వలన ధన లాభం కలుగుతుంది .

 ఉత్తరం దిశ

దీపపు సిమ్మే మధ్యలో జ్యోతిని ( పువ్వోత్తిని ) వెలిగించడం శుభ ఫలదాయకం.

 సిమ్మే మధ్య

దీపపు కుందెలో నలువైపులా జ్యోతులను వెలిగించడం శుభ్ర ప్రదంగా భావిస్తారు

 నలువైపులా జ్యోతుల

దీపం ఒత్తుల సంఖ్య సరి సంఖ్యలో అంటే సమానంగా ఉంటే (2,4,6) ఇలా ఉంటే శక్తిని ప్రసరించే క్రియ ఆగిపోతుందట.

సరి సంఖ్యలో

దీపం ఒత్తుల సంఖ్య బేసి సంఖ్యలో అంటే (1,3,5..) ఇలా దీపం వెలిగించడం ఆర్ధికంగా లాభాలను కలిగిస్తుంది.

బేసి సంఖ్యలో