రాధకృష్ణుల ప్రేమ ఎందుకు అసంపూర్ణంగా మిగిలిపోయిందంటే..

 06 September 2023

రాధతో శ్రీకృష్ణుడు ల మధ్య ప్రేమ .. రాధకు కృష్ణునిపై ఉన్న మక్కువ నేటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు రాధాకృష్ణుల అమర ప్రేమకథను గుర్తుచేసుకుంటూ ఉంటారు. 

పురాణాల ప్రకారం కృష్ణుడు బృందావనం నుండి బయలుదేరినప్పుడు తాను తిరిగి వస్తానని రాధకు వాగ్దానం చేసాడు. అయితే కృష్ణుడు మళ్ళీ ఎప్పుడు రాధ దగ్గరకు వెళ్ళలేదు

తన మనస్సులో తన భర్తగా కృష్ణుడిని భావించిన రుక్మణిని కలుసుకున్నాడు. రుక్మణికి వేరొకరితో వివాహం జరుగుతుండగా కృష్ణుడు అక్కడికి చేరుకుని ఆమెను వివాహం చేసుకున్నాడు

పురాణాల ప్రకారం రాధ , కృష్ణుడు ల మధ్య బాల్యం నుంచే ప్రేమించుకున్నారు. బృందావనంలో రాధ  ప్రేమలో మునిగి తేలాడు

రాధ కృష్ణుడి కంటే పెద్దది. వీరి ప్రేమ ఆధ్యాత్మికం. వీరివురు వివాహం చేసుకోలేదు. దీంతో రాధాకృష్ణుల మధ్య  ప్రేమ కథ అసంపూర్ణంగా మిగిలిపోయింది

రాధ ఆధ్యాత్మిక అవతారం రుక్మణి అని పరిగణించబడుతుంది. రాధను కృష్ణ నేరుగా వివాహం చేసుకోలేదు. వారిద్దరూ జీవితాంతం ఒకరినొకరు ప్రేమించుకుంటూనే ఉన్నారు

రుక్మణి రాధ అని.. అంటే రుక్మణి రాధ స్వరూపమని తెలుసు కనుకనే శ్రీకృష్ణుడు రుక్మణిని వివాహం చేసుకున్నాడు

కారణం ఏమైనప్పటికీ, రాధను వివాహం చేసుకోకూడదని శ్రీకృష్ణుడు నిర్ణయించుకోవడం రాధాకృష్ణుల ప్రేమ  మరింత ప్రాచుర్యం పొందింది. వీరి ప్రేమ నిస్వార్థ ప్రేమ, కరుణకు పరిపూర్ణ ఉదాహరణగా చూస్తారు