దసరా రోజున పాలపిట్టను ఎందుకు దర్శించుకోవాలంటే.. 

21 October 2023

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండగను జరుపుకుంటారు. ఈ రోజు ఆయుధ పూజ, జమ్మి చెట్టు, పాల పిట్ట, రావణ దహనం ప్రముఖ పాత్రని పోషిస్తాయి.

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండగను జరుపుకుంటారు. ఈ రోజు ఆయుధ పూజ, జమ్మి చెట్టు, పాల పిట్ట, రావణ దహనం ప్రముఖ పాత్రని పోషిస్తాయి.

ద్వాపర యుగం నుంచి ఇలా దసరా రోజున అందమైన పాల పిట్టను దర్శించుకోవడం ఆనవాయితీ

పాల పిట్ట దేవీ స్వరూపం అని ఉత్తర దిక్కునుంచి వచ్చే పాల పిట్టను దర్శించడం శుభప్రదమని నమ్మకం.

ఉత్తర దిక్కునుంచి వచ్చే పాలపిట్టను దర్శిస్తే.. అన్నీ శుభాలే అని.. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుందని విశ్వాసం. 

పాండవులు అజ్ఞాతవాతవాసం ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా దసరా రోజున పాలపిట్టను దర్శించుకున్నారట.

అనంతరం వారికి పాండవులకు విజయాలు సిద్ధించాయని.. అప్పటి నుంచి పాలపిట్టను దర్శించుకోండం ఆన‌వాయితీగా వ‌స్తోంద‌ని పురాణాలు చెబుతున్నాయి.

పాండవులు అజ్ఞాతవాతవాసం ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా దసరా రోజున పాలపిట్టను దర్శించుకున్నారట. అనంతరం వారికి అన్నీ విజయాలు సిద్ధించాయని నమ్మకం. 

దసరాకు మగవారు అడవికి వెళ్లి పాలపిట్టను చేసేవారట. ఇప్పుడు పంజరంలో పాలపిట్టను పెట్టి చూపిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు.