ఆ నక్షత్రంలో జన్మించిన మగువను పెళ్లాడితే.. లైఫ్ హ్యాపీస్.. నో వర్రీస్..
Prudvi Battula
Images: Pinterest
12 November 2025
హిందువులు జోతిష్యశాస్త్రాన్ని బాగా నమ్ముతారు. కొన్ని నక్షత్రాల్లో పుట్టిన స్త్రీలు భర్తకి అదృష్టాన్ని తెస్తారని పండితులు అంటున్నారు.
కొన్ని నక్షత్రాల్లో పుట్టిన స్త్రీలు
ముఖ్యంగా స్వాతి నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు ఆకర్షణీయంగా, సౌమ్యంగా, స్వతంత్రంగా. ప్రశాంతంగా ఉంటారు.
స్వాతి నక్షత్రం
స్వాతి నక్షత్రంలో జన్మించిన స్త్రీలను పెళ్లాడిన పురుషులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ నక్షత్ర అమ్మాయిలు ధార్మిక విశ్వాసాలు కలిగి ఉంటారు.
అదృష్టం కలిసి వస్తుంది
స్వాతి నక్షత్ర మహిళలకు సంయమనం, సమర్పణ, సేవా భావం ఉన్నందున ఆదర్శ భార్యలుగా నిలుస్తారు. వారు స్వతంత్రంగా ఆలోచిస్తారు.
వారు స్వతంత్రంగా ఆలోచిస్తారు
ఇండిపెంట్ డెసిషన్స్ తీసుకుంటూనే, కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ భర్తలకు అండగా నిలుస్తారు, కష్టాల్లో స్నేహితుల్లా పక్కనే ఉంటారు.
కష్టాల్లో స్నేహితుల్లా
స్వాతి నక్షత్రంలో పుట్టిన స్త్రీలు మాటల కంటే చేతల ద్వారా ప్రేమను చూపిస్తారు. వారికి దూకుడు స్వభావం లేనందున వైవాహిక జీవితం ప్రశాంతంగా సాగుతుంది.
చేతల ద్వారా ప్రేమను చూపిస్తారు
ఈ నక్షత్ర అమ్మాయిలు భర్తలను సగభాగంగా భావించి వారి విజయం కోసం కొన్ని సూచనలు ఇస్తూ కీలక పాత్ర పోషిస్తారు.
భర్తకు కొన్ని సూచనలు
స్వాతి నక్షత్ర అమ్మాయిలు స్ఫూర్తి, స్థిరత్వం, సానుకూల శక్తిని కలిగి ఉంటారు. ఆగ్లే భర్తలకు నమ్మకంగా ఉంటూ ప్రేరణ, మార్గదర్శకత్వం అందిస్తారు.
సానుకూల శక్తి
మరిన్ని వెబ్ స్టోరీస్
7 డేస్.. 7 జ్యువెలరీ.. ఏ రోజు ఎలాంటి నగలు ధరించాలంటే.?
ఇంట్లో అందరు మెచ్చేలా.. టేస్టీ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఎలా చెయ్యాలంటే.?
కాటేసే ముందు పాములు హెచ్చరిస్తాయా.?