కామాక్షి దీపం విశిష్టత ఏమిటి.. ఎలా వెలిగించాలి

31 July 2023

దీపం వెనుక గజలక్ష్మి చిత్రం ఉంటే కామాక్షి దీపం. ఈ దీపపు వెలుగులో కామాక్షి అమ్మవారు ఉంటారని విశ్వాసం

సర్వదేవతలకు శక్తిని ప్రసాదించే  కామాక్షి దేవి. కామాక్షికి అన్ని ఆలయాల కంటే ముందుగా పూజలు 

అన్ని ఆలయాల కంటే ఆఖరిగా మూసివేత. ఈ విషయాన్ని పురోహితులే చెప్పారు.

శుభకార్యాల్లో సమయంలో కామాక్షి దీపం తప్పనిసరి. ప్రతీ ఒక్కరూ ఈ దీపాన్ని వెలిగిస్తారు. 

కామాక్షి దీపాన్ని వెలిగిస్తే ఒకే ఒత్తి.. నువ్వుల నూనెతో లేదా ఆవు నేతితో దీపం

రోజు సాయంత్రం లక్ష్మీ తామర వత్తులతో పూజతో అష్టైశ్వర్యాలు