శ్రావణ మాసంలో మాంసాహారం తినడం నిషేధం.. రీజన్ ఏ
మిటంటే
20 August 2023
శ్రావణ మాసం ప్రారంభమైంది. శివుడిని ఆరాధించడంతో పాటు అమ్మవారిని కొలుస్తారు
మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలో మాంసాహారం పూర్తిగా నిషిద్ధమని నమ్ముతారు
మాంసాహారం దూరంగా ఉండడానికి ఆధ్యాత్మిక పరమైన కారణాలే కాదు.. సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి
ఉపవాసం అనేది సీజన్‌లో ముఖ్యమైన.. ఆరోగ్యకరమైన భాగం
వర్షాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది..అంటువ్యాధి కారకాలకు గురవుతుంది
జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేయదు.. దీంతో మాంసం తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం
జంతువులు ఎక్కువగా ప్రసవించడంతో వాటిని వధించడం పాపమని భావన
మాంసాహార ఆహారాలలో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. జీర్ణం కావడానికి 2 రోజులు సమయం
విరేచనాలు మరియు వాంతులు వంటి సమస్యలను కలిగిస్తుంది
ఇక్కడ క్లిక్ చేయండి