నవరాత్రుల్లో ఏ రాశివారు ఎలా పూజించాలంటే.. 

08 October 2023

ఈ రాశిలో జన్మించిన వారు శారదీయ నవరాత్రుల్లో దుర్గదేవిని పూజించాలి. దుర్గా చాలీసాను పఠించాలి లేదా వినాలి. అంతే కాదు సోదరీమణులకు బహుమతులు ఇవ్వడం కూడా శుభప్రదం.

మేషరాశి

ఈ రాశికి చెందిన వారు నవరాత్రుల్లో శ్రీమద్భగవద్గీత పఠించి శ్రీకృష్ణుని పూజించాలి. మీ కుటుంబం,  స్నేహితులతో కలిసి దానం చేయడం ద్వారా పేదలకు సహాయం చేయండి.

వృషభ రాశి

ఈ రాశిలో జన్మించిన వారు దుర్గా చాలీసాను పఠించాలి. ఉద్యోగాలలో విజయం సాధించడానికి దుర్గాదేవి  నుండి ఆశీర్వాదం పొందండి.

మిథున రాశి

ఈ రాశికి చెందిన వారు రాత్రిపూట దుర్గాదేవిని పూజించి ఉపవాసం పాటించాలి. కుటుంబ సమేతంగా దుర్గామాత ఆరాధన, పూజలలో పాల్గొనండి

కర్కాటక రాశి

ఈ రాశిలో జన్మించిన వారు శారదీయ నవరాత్రులలో దుర్గాదేవి ఆలయానికి వెళ్లి పూజించాలి. దుర్గా సప్తశతి పఠించండి. దుర్గదేవికి సంబంధించిన పురాణ కథలను పఠించండి

సింహ రాశి

నవరాత్రులలో కన్యా రాశి వారు ధ్యానం, తెలివితేటలు పెరగడానికి సరస్వతీ దేవిని పూజించాలి. అర్హతలు,  నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రయత్నించండి

కన్య రాశి

ఈ రాశిలో జన్మించిన వారు శారదీయ నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజించి అనుగ్రహం పొందాలి. ధ్యానం,  తపస్సు ద్వారా మీ ఆత్మను శుద్ధి చేసుకోండి

తుల రాశి

వృశ్చిక రాశికి చెందిన వారు దుర్గాదేవిని పూజించి, ధ్యానం చేసి మనోధైర్యాన్ని పెంపొందించుకుని, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి

వృశ్చిక రాశి

ధనుస్సు రాశి వారు దుర్గాదేవిని పూజించాలి. తమ లక్ష్యాలను సాధించేలా ప్రార్థించాలి. దాతృత్వం, సేవ ద్వారా సామాజిక సహాయాలు చేయండి

ధనుస్సు రాశి

శారదీయ నవరాత్రులలో ఈ రాశికి చెందిన వారు దుర్గా దేవిని ధ్యానించాలి. తమ కోరికలను తీర్చమని  ప్రార్థించాలి. అంతేకాదు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి.

మకర రాశి

ఈ రాశికి చెందిన వారు దుర్గాదేవిని పూజించి ధ్యానం చేయాలి. భాగస్వామితో కలిసి సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనండి.

కుంభ రాశి

ఈ రాశికి చెందిన వారు దుర్గాదేవిని పూజించి వారి మంచి భవిష్యత్తు కోసం ప్రార్థించాలి. మానవ సేవ, దాతృత్వం ద్వారా దుర్గాదేవి ఆశీర్వాదం పొందండి

మీన రాశి