వినాయక చవితి రోజున ఏ రాశి వారు వేటిని దానం చేయడం శుభప్రదం అంటే 

06 September 2024

TV9 Telugu

Pic credit -  Pexels

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశికి చెందిన వ్యక్తులు వినాయక చవితికి ఎరుపు రంగు దుస్తులను దానం చేయాలి. 

మేషరాశి

వృషభ రాశి వారు వినాయక చవితి రోజున తెల్లటి రంగు దుస్తులను దానం చేయాలి.

వృషభ రాశి

మిథున రాశి వారు వినాయక చవితి రోజున తులసి మొక్కను దానం చేయడం చాలా శుభప్రదం.

మిథున రాశి

కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు వినాయక చవితి రోజున బియ్యం, ఉప్పు, పంచదార దానం చేయాలి.

కర్కాటక రాశి

వినాయక చవితి రోజున సింహ రాశికి చెందిన వ్యక్తులు గోధుమలు,  తేనెను దానం చేయడం శుభప్రదం 

సింహ రాశి

కన్యా రాశి వారు వినాయక చవితి రోజున కుడుములు, ఉండ్రాళ్ళు, స్వీట్లు వంటి ఆహారాన్ని దానం చేయడం చాలా శుభప్రదం.

కన్య రాశి

తుల రాశికి చెందిన వ్యక్తులు బొజ్జ గణపయ్య పుట్టిన రోజైన వినాయక చవితికి మోదకాలు దానం చేయాలి.

తులారాశి

వృశ్చిక రాశి వారు వినాయక చవితి రోజున వేరుశెనగలు, గోధుమలు, తేనెను దానం చేస్తే ప్రయోజనం ఉంటుంది.

వృశ్చికరాశి

వినాయక చవితి రోజున ధనుస్సు రాశికి చెందిన వ్యక్తులు శమీ మొక్క అంటే జమ్మి మొక్కను గుడిలో దానం చేయడం విశేష ఫలితం ఉంటుంది. 

ధనుస్సు రాశి

వినాయక చవితి రోజున ధనుస్సు రాశి వారికి శమీ మొక్కను (జమ్మి మొక్క) దానం చేయండి.

మకరరాశి

కుంభ రాశి వారు వినాయక చవితి రోజున ఎవరికైనా వినాయక విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వడం శుభప్రదం

కుంభ రాశి

మీన రాశి వారు గణేష్ చతుర్థి రోజున పసుపు రంగు బట్టలు, అరటిపండ్లను దానం చేయాలి.

మీనరాశి