శోభనం రాత్రి గదిని ఎందుకు అలంకరిస్తారు.?
నిజ జీవితంలోనూ,సినిమాల్లో లాగా తొలిరాత్రి పెళ్లికూతురు గదిని వూలతో అలంకరించే సంప్రదాయం ఉంది.
హిందూ మతాన్ని విశ్వసించే వారి ప్రకారం.. జీవితం ప్రారంభం వువ్వులా అందంగా ఉంటుందని నమ్ముతారు.
కాబట్టి ఫస్ట్ నైట్ రూమ్ లో స్వీట్స్ తో పాటు పూలను తరచుగా ఉంచుతారు.
గదిని వూలతో అలంకరించడం వల్ల వధూవరుల జీవితానికి మధురానుభూతి లభిస్తుందని కూడా నమ్ముతారు,
పెళ్లి తర్వాత తొలిరాత్రి వధూవరులు గడిపే గదిని పూలతో అలంకరించడం వెనుక..
శాస్త్రీయ కారణం కూడా స్పష్టంగానే ఉందని నిపుణులు చెబుతున్నారు.
పువ్వులు మరియు వాటి సువాసన కామాన్ని పెంచడానికి వనిచేస్తాయని శాస్త్రీయంగా చెప్పబడింది.
కాబట్టి గదిని పూలతో అలంకరిస్తారు. ఇది వధూవరుల అవగాహనను బలవరుస్తుంది.
సంబంధం కూడా అందంగా ఉంటుంది. మంచం అలంకరించేటప్పుడు గులాబీ పువ్వులను ఉపయోగించవచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి