ఉప్పును మహాలక్ష్మితో పోల్చుతారు... ఉప్పుకు, సంపదకు సంబంధం ఏమిటి...?
02 AUGUST 2023
ఉప్పును మహాలక్ష్మితో పోల్చుతారు... ఉప్పుకు, సంపదకు సంబంధం ఏమిటి...?
మహాలక్ష్మి సముద్రం నుండి పుట్టింది, సముద్రంలో ఉప్పు ఉంటుంది. అందుకని ఉప్పుని తొక్క కూడదని అంటారు.
ఉప్పుని మన చేతితో ఎదుటి వాళ్ళ చేతికి ఇవ్వడం కూడా మంచిది కాదు.
అయితే చాలా మంది డబ్బులని బాగా సంపాదిస్తున్నాం.. కానీ మా చేతుల్లో అవి ఉండడం లేదు అంటుంటారు.
డబ్బులు బాగా ఖర్చు అయిపోయి బాధ పడే వాళ్ళు, డబ్బులు అన్నింటినీ ఒక కాగితంలో చుట్టి..
ఒకరోజు రాత్రంతా కూడా ఆ డబ్బుని, ఉప్పు డబ్బాలో ఉంచండి మరునటి రోజు ఉదయాన్నే తీసి ఖర్చు పెట్టండి.
ఇలా చేస్తే కొంతవరకు ఆర్థికసమస్యలు పోతాయి, డబ్బులు అనవసరంగా వృథా అయిపోవు..
శుక్రవారం నాడు పొద్దున్నే గాజు గ్లాసులో కొద్దిగా ఉప్పు వేసి, ఈశాన్యం మూలన పెడితే ఆర్థికకష్టాల నుండి బయటపడొచ్చు.
అదే విధంగా సిరిసంవదలు కలగాలంటే మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఇంటికి వచ్చినటు వంటి ముత్తైదువులని చావ వేసి కూర్చోబెట్టి.,
మంచినీళ్లు ఇచ్చి, పసువు కొమ్ములు, కుంకుమ, పండు, తాంబూలం ఇవ్వాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి