01 January 2025
Pic credit-Getty
TV9 Telugu
కొంత మంది స్త్రీలకు నేను నాది అనే స్వార్థం ఎక్కువగా ఉంటుదని. ఇలాంటి గుణం ఉన్న స్త్రీలు ఎదుటివారికి ఎటువంటి విలువ ఇవ్వరు. ఇలాంటి స్త్రీలు భర్తలను మోసం చేస్తారని చాణక్య పేర్కొన్నారు.
కొందరు స్త్రీలకు లైంగిక కోరికలు ఎక్కువగా ఉంటాయి. తమ కళ్లతోనే మగవారిని ఆకర్షించాలని చూస్తారు. ఇలాంటి లక్షణాలున్న స్త్రీలు ఎప్పుడైనా తమ కుటుంబానికి ద్రోహం చేసే అవకాశం ఉంది.
కోరికలు ఉండడం సహజం అయితే అత్యాశ ఉన్న స్త్రీలు తమ కోరిక నెరవేరడానికి భర్తని మోసం చేయడానికి వెనుకాడరు. డబ్బు, ఆస్తులు, నగలపై అత్యాశ ఉన్న స్త్రీలు కుటుంబాన్ని, ఇంటిని నాశనం చేసే అవకాశం ఉంది.
కొంత మంది స్త్రీలు తమ అసలు వ్యక్తిత్వాన్ని బయట పెట్టారు. మనసులో ఒకలా.. బయటకు ఒకలా ప్రవర్తించే స్త్రీలు తమ భర్తలను మోసం చేసే అవకాశాలు ఎక్కువ.
చెడు అలవాట్లు, వ్యసనాలకు అలవాటు పడిన స్త్రీలు తమ అవసరాలు తీర్చుకునేందుకు భర్తలను మోసం చేసేందుకు అస్సలు వెనుకాడరు.. ఎంతకైనా దిగజారతారు.
భర్తని చిన్న చూపు చూస్తూ కనీసం గౌరవం ఇవ్వని స్త్రీలు భర్తని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉందని చాణక్య నీతి శాస్త్రంలో చెప్పారు.
అహంకారం ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకోవద్దని చాణక్యుడు చెప్పాడు. అహంకారం పొగరు ఉన్న స్త్రీలు తమ మాట చెల్లాలంటూ తమ భర్తకు, కుటుంబానికి ఇబ్బందులు కలిగిస్తారు. ఇతరులను ఎప్పుడూ బాధ పెట్టేలా ప్రవర్తిస్తారు.
చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు చెప్పే స్త్రీలను పెళ్లి చేసుకోవద్దని చాణక్య చెప్పారు. అబద్దాలు చెప్పే స్త్రీలతో భర్తకు కుటుంబ సభ్యులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. భర్త, భార్య మధ్య వివాదాలు మొదలవుతాయి.
కొందరు స్త్రీలు ఇంట్లో కంటే బయట ఎక్కువ సమయం గడుపుతారు. ఇలాంటి స్త్రీలను తమని నమ్మిన వారిని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక తిరుగు అలవాటున్న మహిళలను నమ్మకూడదు.
పైన అందించిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఇచ్చిందే. కేవలం ఇంటర్నెట్ వేదికగా లభించిన సమాచారం మేరకు అందించినది. ఇక్కడ ఇచ్చిన సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.