గ్రహాలను ఆరాధించడం వల్ల కలుగు శుభఫలితాలు..
సూర్యున్ని ఆరాదిస్తే అనేక అనారోగ్యములు తొలగి పోతాయి.
చంద్రున్ని ఆరాధిస్తే మనో ధైర్యం పెరుగుతుంది.
కుజుని అనుగ్రహ ఫలితం గా మంచి ఉద్యోగం లభిస్తుంది.
బుధ గ్రహాన్ని ఆరాధించటం వలన చక్కటి విద్య లభిస్తుంది.
గురు గ్రహాన్ని సేవించటం వలన శుభవార్తలు వింటారు.
శుక్రున్ని ఆరాధిస్తే సుఖాలు కలుగుతాయి.
శనిని పూజిస్తే దీర్షాయువు కలిగి ఆరోగ్యంగా జీవిస్తారు.
రాహువును ఆరాధిస్తే తక్షణం అనారోగ్యం తొలగి పోతుంది.
కేతువును ఆరాధిస్తే సంపదలు, సౌఖ్యాలు లభిస్తాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి