మీ కనుబొమ్మలు కలిసి ఉన్నాయా.? మీరు అదృష్టానికి జిరాక్సులు..

Prudvi Battula 

Images: Pinterest

16 December 2025

కనుబొమ్మల ఉమ్మడి భాగం శివుడు లేదా దేవి అనుగ్రహం కలిగిస్తుందని సూచిస్తుంది. ఇవి కలిసి ఉంటే అదృష్టమని నమ్ముతారు.

దైవిక ఆశీర్వాదం

కలిసిన కనుబొమ్మలు అజ్ఞ  చక్రంతో ముడిపడి ఉంటాయి ఇది అంతర్గత అవగాహనను పదునుపెడుతుందని కొందమంది చెబుతారు.

బలమైన అంతర్ దృష్టి

ప్రశాంతమైన సూర్యోదయాన్నిచూసి ఎంజాయ్ చేయాలని అందరూ మనస్సుల్లో కోరిక ఉంటుంది. అయితే దేశంలో కొన్ని ప్రదేశాల్లో సన్ రైజ్ చాలా బాగుంటుంది.

శ్రేయస్సు

కలిసి ఉన్న కనుబొమ్మలు ప్రతికూల శక్తుల నుండి రక్షణగా పనిచేస్తుందని నమ్ముతారు. ఇలా ఉన్నవారికి దుష్టశక్తులు ఏమి చెయ్యలేవు.

చెడు నుండి రక్షణ

కొన్ని సమాజాలలో కనుబొమ్మల ఉమ్మడి భాగం సంతోషకరమైన వైవాహిక జీవితానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. భర్త లేదా భార్యతో హ్యాపీగా ఉంటారు.

వైవాహిక సామరస్యం

మీరు గమనిస్తే జానపద కథల్లో తరచుగా కనుబొమ్మలు కలిసి ఉన్న సంగీతకారులు, నృత్యకారులను అసాధారణ ప్రతిభను చూపిస్తారు.

కళాత్మక ప్రతిభ

కొన్ని రకాల గ్రంథాలు కలిసిన కనుబొమ్మలు బలమైన నిర్మాణాన్ని, దీర్ఘ జీవితాన్ని సూచిస్తాయని చెబుతున్నాయి.

దీర్ఘాయువు

కలిసి ఉన్న కనుబొమ్మలు నిరంతర రేఖ ధ్యానం సమయంలో మనస్సు కేంద్రీకృతంగా ఉండటానికి సహాయపడుతుందని చెప్పబడింది.

ఆధ్యాత్మిక దృష్టి