ఓటీటీలో ఇండియన్ స్పేస్ మిషన్ మూవీస్ ఇవే..
జూలై 14న చంద్రయాన్ 3 విజయవంతంగా లాంచ్ అయ్యింది.
చంద్రయాన్ 3తో ఇస్రో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
చంద్రుడి దక్షిణ ధృవపై రోవర్ పంపించే మహోత్తర కార్యక్రమం ఇది.
అంతరిక్షంలో ఇండియా సాధించిన విజయాల స్పూర్తిగా వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి.
రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్ - అమెజాన్ ప్రైమ్ వీడియో
మిషన్ మంగళ్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
రాకెట్ బాయ్స్ (వెబ్ సిరీస్) - సోనీ లివ్
అంతరిక్షం 9000 కేఎంపీహెచ్ - అమెజాన్ ప్రైమ్
Learn more