ప్రపంచంలోని ఈ నగరంలో దెయ్యాలను కొనుగోలు చేస్తారు..!

TV9 Telugu

01 April 2024

యునైటెడ్ కింగ్‌డమ్‌లో యార్క్ అనే నగరంలో దెయ్యాల విక్రయించడానికి ఒక వీధి ఉంది. దెయ్యాలను ఎవరు కొంటారు అనుకొంటున్నారా.

బ్రిటన్‌ దేశంలోని యార్క్ నగరాన్ని ఘోస్ట్ సిటీ కూడా అంటారు. దీనికి ఆ పేరు రావడానికి కారణం ఇక్కడ దయ్యాలను అమ్మడమే.

యార్క్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాలకు చెందిన వేలాది మంది పర్యాటకులు సందర్శించడానికి ఇక్కడకి వస్తుంటారు.

యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్న యార్క్ అనే నగరంలోని ఒక వీధిలో చాలా మంది జనం దెయ్యాలతో వ్యాపారుల చేస్తారట.

యూకేలో యార్క్ నగరంలోని దయ్యాలను విక్రయాయించే ఈ వీధిలో దెయ్యాలను కొనడానికి ఎప్పుడు పెద్ద లైన్ ఉంటుంది.

అంతేకాదు సిటీలో ఉన్న ఈ వీధిలో, స్థానిక పదార్ధాలతో తయారు చేసిన రుచికరమైన వస్తువులను ఇక్కడ విక్రయిస్తారు.

హాంటెడ్ సావనీర్‌లుగా కొనుగోలు చేస్తారు. ఇక్కడ మీరు మీకి నచ్చిన మీ సొంత దెయ్యాన్ని కొనుగోలు చేయవచ్చు.

1780లో నిర్మించిన ఈ వీధిలో ప్రత్యేక భవనం ఉంది. ఇక్కడ దెయ్యం ఆకారాలతో పాటు ఘోస్ట్ పెయింటింగ్స్ కూడా ఇక్కడ అమ్ముతారు