అల్లుళ్లకు కట్నంగా పాములు
ఛత్తీస్‌గఢ్ కొర్బాలో గిరిజన తెగ వింత ఆచారాం
సన్వారా తెగలోని వధువు కుటుంబ సభ్యులు వరుడికి పాములే కట్నం
9 రకాల జాతులకు చెందిన 21 సర్పాలను అల్లుడికి కానుక
పాములను ఇవ్వని ఆడపిల్లను సన్వారా తెగలో ఎవరూ పెళ్లి
చేసుకోరు.
పాములను కట్నంగా తీసుకుని వాటిని ప్రజల ముందు ప్రదర్శిస్తారు.
నృత్యం చేయించి జీవనం సాగిస్తారు.
విషపూరిత పాములపై ప్రభుత్వం నిషేధం.
ఇప్పుడు విషరహిత పాములే కట్నం
ఇక్కడ క్లిక్ చేయండి