దేశంలోనే తొలిసారిగా టెలీగ్రాఫ్ యాక్ట్ అమలు
TV9 Telugu
31 March 2024
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టించడంతో కేసు నమోదు చేస్తూ కోర్టులో మెమో దాఖలు అయింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ పోలీస్ అధికారులు. దేశంలోనే తెలంగాణలో తొలిసారి టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు.
ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్-1885లోని సెక్షన్ 26 (బి) ప్రకారం.. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు నేరం నిరూపితమైంది.
టెలిగ్రాఫ్ యాక్ట్-1885కు సవరణ చేస్తూ ఐటీ చట్టం-2000లోని సెక్షన్ 69లోనూ ట్యాపింగ్ అంశాల ప్రస్తావన వచ్చింది.
ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్-సెక్షన్- 5(2) ప్రకారం ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ప్రభుత్వానికి మాత్రమే అవకాశం.
ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే కచ్చితంగా కేంద్ర, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి.
ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు కూడా ప్రత్యేక సాఫ్ట్ వేర్లు రూపొందించి ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడే అవకాశం.
బ్రిటీష్ కాలంలో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్-1885 రూపకల్పన. టెలిగ్రాఫ్ చట్టం సెక్షన్ 26 (బి) ప్రకారం మూడేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా.
ఇక్కడ క్లిక్ చెయ్యండి