ప్రధాని మోదీ చేసిన ఒక ట్వీట్‌తో రూ. 7 వేల కోట్ల వ్యాపారం!
12 November 2023
దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా కోట్ల వ్యాపారం.. గృహాలను అలంకరించడం, పూజ కోసం పండ్లు, పువ్వుల వ్యాపారం జోరుగా సాగుతోంది.
భారత దేశంలో అన్ని ప్రాంతాల్లో దీపావళి పండుగ పురస్కరించుకుని దాదాపు రూ. 5 వేల కోట్లు విలువైన పూలు అమ్ముడుపోయాయి.
ఈసారి దీపావళి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ‘వోకల్ ఫర్ లోకల్’ పేరుతో స్థానిక వస్తువులకు కొనుగోలు చేయాలని పిలుపు.
ఏ వస్తువు కొన్నా.. స్వదేశీ కళాకారుల చేతులతో తయారు చేసిన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని ట్వీట్ చేసిన ప్రధాని మోదీ.
ప్రధాని మోదీ పిలుపుతో మట్టితో చేసిన దీపాలు, విగ్రహాలు, స్థానికంగా తయారైన వస్తువులను కొనుగోలు చేసేందుకు స్థానిక స్థాయిలో చాలా కనిపిస్తుంది.
దీపావళి రోజున లోకల్ ఫర్ లోకల్ పిలుపుతో రూ.7 వేల కోట్ల వ్యాపారం జరిగినట్టు వెల్లడిస్తు్న్న భారత వ్యాపార వర్గాలు.
ఈ ఏడాది దీపావళి పండుగ సీజన్‌లో దాదాపు రూ.3.5 లక్షల కోట్ల వ్యాపారం జరగవచ్చని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా.
క్యాట్ ప్రకారం, దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్రాండెడ్ , నాన్-బ్రాండెడ్ బ్యూటీ ఉత్పత్తులు దాదాపు రూ.15 వేల కోట్ల విలువైన అమ్మకాలు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి