26 February 2024
టీవీ9 రిపోర్టింగ్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీ
TV9 Telugu
దేశంలోనే అతిపెద్ద నెట్ వర్క్ టీవీ9 గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతోంది. దేశ ప్రముఖులు, నాయకులు హాజరయ్యారు.
మోదీ టీవీ9 రిపోర్టింగ్‌ను ప్రశంసించారు. నేను ప్రస్తావించే దేశ వైవిధ్యం టీవీ9లో కనిపిస్తోందని అన్నారు.
వాట్ ఇండియా థింక్స్ టుడే? దేశ ఆకాంక్షలేంటి? దేశం సవాళ్లేంటి? ఈ విషయాలపై తమ అభిప్రాయాలను షేర్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ థింక్స్ టుడేలో కీలక ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగానికి అందరూ ఫిదా అయ్యారు.
భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం అంటూ టీవీ9 గ్లోబల్ సమ్మిట్‌లో మన ప్రధాని మోదీ ప్రసంగించారు
.
కేంద్ర ప్రభుత్వం గ్రామాలను దృష్టిలో ఉంచుకుని సదుపాయాలు కల్పిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
గతంలో గరిబీ హఠావో నినాదాలు విన్నాం. అసలు గరిబీ హఠావో అమలు జరిగింది తమ ప్రభుత్వంలోనే పేర్కొన్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి