దేశ రాజధాని ఢిల్లీలో ఎన్ని రైల్వే స్టేషన్లు ఉన్నాయంటే..?

30 November 2023

భారతదేశ రాజధాని నగరం న్యూ ఢిల్లీలోని ఐదు నుంచి ఆరు రైల్వే స్టేషన్లు పేర్లు చాలా మంది ప్రజలకి తెలుసు.

దేశ రాజధాని ఢిల్లీలో చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం దాదాపు మూడు డజన్ల రైల్వే స్టేషన్లు ఉన్నాయని మీకు తెలుసా.

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్లు అన్నింటిని 3 విభిన్న వర్గాలుగా విభజించారు అధికారులు.

ఇందులో ఏ1 కేటగిరీలో నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. నాలుగు రైల్వే స్టేషన్లు కూడా ఎ కేటగిరీలోకి వస్తాయి.

మొత్తం 38 రైల్వే స్టేషన్లను కలిగి ఉన్న ఒక చిన్న రైల్వే జోన్‌ కూడా భారతదెశ రాజధాని న్యూ ఢిల్లీ నగరంలో ఉంది.

A1 కేటగిరీలో ఆనంద్ విహార్ టెర్మినల్, ఢిల్లీ జంక్షన్, హజ్రత్ నిజాముద్దీన్, న్యూఢిల్లీ స్టేషన్స్ ఉన్నాయి.

మరో కేటగిరీలో ఆదర్శ్ నగర్, ఢిల్లీ కంటోన్మెంట్, ఢిల్లీ సరాయ్ రోహిల్లా, ఢిల్లీ షాహదారా వంటివి ఉన్నాయి.

రాబోయే సంవత్సరాల్లో రైల్వే దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న డజనుకు పైగా రైల్వే స్టేషన్లను పునర్నిర్మించనుంది.