ఆంధ్రప్రదేశ్ రైలు ప్రమాదం.. 14 రైళ్లు రద్దు..ఐదు దారి మళ్లింపు
30 October 2023
విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కి చేరింది. 100 మంది గాయాలపాలయ్యారు.
ఈ రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్లను రద్దు చేయడమే కాకుండా.. ఐదు రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు
30 అక్టోబర్ – విశాఖపట్నం నుండి వయా రాయగడ, పార్వతీపురం – రైలు నం. 08527 – రాయ్‌పూర్-విశాఖపట్నం ప్యాసింజర్
రద్దైన రైళ్లు
30 అక్టోబర్ – విశాఖపట్నం నుండి వయా పార్వతీపురం, రాయగడ – రైలు నం. 08528 – విశాఖపట్నం-రాయ్‌పూర్ ప్యాసింజర్
రద్దైన రైళ్లు
30 అక్టోబర్ – పలాస నుండి వయా విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం – రైలు నం. 08532 - పలాస-విశాఖపట్నం స్పెషల్
రద్దైన రైళ్లు
30 అక్టోబర్ – పారాదీప్ నుండి – పారాదీప్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్; కోర్బా నుండి – కోర్బా-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
రద్దైన రైళ్లు
30 అక్టోబర్ – రాయగడ నుండి పార్వతీపురం, గజపతినగరం, విజయనగరం – రైలు నం. 08503 - రాయగడ-విశాఖపట్నం ప్యాసింజర్
రద్దైన రైళ్లు
30 అక్టోబర్ – విజయనగరం నుండి – విజయనగరం-విశాఖపట్నం స్పెషల్; విశాఖపట్నం నుండి – విశాఖపట్నం-గుణపూర్ స్పెషల్
రద్దైన రైళ్లు
ఇక్కడ క్లిక్ చెయ్యండి