ప్రపంచంలోనే హైస్పీడ్ ఇంటర్నెట్‌ను తీసుకొచ్చిన చైనా..
19 November 2023
భారతదేశంలో తొలి బస్సు ప్రయాణం ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైందో మీకు తెలుసా.. దీని గురించిద్ ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలోనే తొలి బస్సు మహారాష్ట్ర రాజధాని, దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ప్రయాణికలతో నడిచింది.
భారతదేశంలో మొదటి బస్సు రవాణా సర్వీసు జూలై 15, 1926 సంవత్సరంలో ఆంగ్లేయుల పాలనలో ఉన్నప్పుడు ప్రారంభమైంది.
మొదటి బస్సు మహారాష్ట్ర రాజధాని ముంబైలో కొలాబ్ నుండి జ్యోతిబా ఫూలే మార్కెట్ వరకు ప్రయాణికులతో నడిచింది.
మహారాష్ట్రలోని ముంబైలో మొదటి బస్సు బృహన్ ముంబై ఎలక్ట్రిసిటీ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా నడిచింది.
భారతదేశం మొదటి బస్సు మార్గం మహారాష్ట్రలోని ముంబైలో ఆఫ్ఘన్ చర్చి నుండి క్రాఫోర్డ్ మార్కెట్ వరకు ఉంది.
భారతదేశంలో సాధారణ బస్సులు విజయవంతం అయిన తర్వాత, 1937 సంవత్సరంలో డబుల్ డెక్కర్లు నడపడం ప్రారంభించాయి.
భారతదేశంలో డబుల్ డెక్కర్ బస్సు రవాణా సర్వీస్ 1937 సంవత్సరంలో ఆంగ్లేయుల పాలనలో అందుబాటులోకి వచ్చింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి