ఇంటర్ సైన్స్ తర్వాత చేయదగిన టాప్ షార్ట్ టర్మ్ కోర్సులు ఇవే
May 22, 2024
TV9 Telugu
TV9 Telugu
డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్‌కోర్సు ద్వారా డేటా నిర్వహణ, విశ్లేషణ వంటి విలువైన నైపుణ్యాలను అందిస్తాయి. అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లను నేర్చుకోవడం వల్ల సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, వెబ్ డెవలప్‌మెంట్ వంటి ఇతర అనేక ఐటీ ఫీల్డ్‌లలో అవకాశాలు లభిస్తాయి
TV9 Telugu
సైబర్ సెక్యురిటీ కోర్సుల ద్వారా డిజిటల్ సిస్టమ్స్, డేటాను రక్షించే నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. సైబర్ నేరాలు పెరుతున్న నేపథ్యంలో ఈ కోర్సులకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది
TV9 Telugu
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సులు ఏఐ, ఎమ్‌ఎల్ వంటి అధునాతన సాంకేతికత ద్వారా మేధో వ్యవస్థలు, అల్గారిథమ్‌లను రూపొందించంలో అవసరమైన నైపుణ్యాలు అందిస్తుంది
TV9 Telugu
జీవశాస్త్రంలో ఆసక్తి ఉన్న విద్యార్ధులకు బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్ ఉపయుక్తంగా ఉంటుంది. సాంకేతికత, కంప్యూటర్ సైన్స్‌తోపాటు జన్యు ఇంజనీరింగ్, జన్యువిశ్లేషనకు తోడ్పతాయి
TV9 Telugu
పర్యావరణ రక్షణ, వనరుల నిర్వహణ వంటి అంశాలపై నైపుణ్యాలను పెంచుకోవడానికి ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ సస్టైనబిలిటీ కోర్సు ఉపయోగపడుతుంది
TV9 Telugu
రోబోటిక్స్ కోర్సులు.. రోబోట్‌ల రూపకల్పన, తయారీ, ప్రోగ్రామింగ్ వంటి నైపుణ్యాలను అందిస్తాయి. ఆటోమేషన్, రోబోటిక్స్ ఇంజనీరింగ్ కెరీర్‌కి ఎంతో ఉపయోగపడతాయి
TV9 Telugu
నానోటెక్నాలజీ కోర్సులు మెడిసిన్, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్ సైన్స్ వంటి వివిధ రంగాలలో అప్లికేషన్‌లతో అటామిక్ నైపుణ్యాలను అందిస్తుంది
TV9 Telugu
విజువల్ ఆర్ట్స్‌పై ఆసక్తి ఉన్నవారు ఫొటోగ్రఫీ వీడియోగ్రఫీ కోర్సులు చేయవచ్చు. ఇమేజ్‌లు, వీడియోలను క్యాప్చర్ చేయడం , ఎడిటింగ్, మీడియా అడ్వర్టైజింగ్, ఫిల్మ్ మేకింగ్‌లో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు
TV9 Telugu
డిజిటల్ యుగంలో మార్కెటింగ్‌లో ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలకు డిమాండ్ పెరుగుతోంది. డిజిటల్ మార్కెటింగ్‌లోని కోర్సులు ఎస్‌ఈవో, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్ వంటి అంశాలను నేర్చుకోవచ్చు