పూల వనంగా బెంగుళూరు నగరం. ఎందుకో తెలుసుకుందాం పదండి...
8 August 2023
స్వాతంత్ర్య దినోత్సవాన్ని విభిన్నంగా జరుపుకుంటున్న బెంగళూరు
లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లో ఫ్లవర్ షో ఏర్పాటు చేశారు.. ఎంత అందంగా ఉందో
చూపరులను ఆకర్షిస్తున్న ఫ్లవర్ షో. వందలాదిగా తరలివస్తున్న నేచర్ ప్రేమికులు
గులాబీల సహా 70 వేల రకాల పువ్వులు కన్నుల విందు.. చూసేందుకు 2 కళ్లు చాలవు
లక్షలాది పూలతో అసెంబ్లీ నిర్మాణం. తప్పక చూడాల్సిందే ఈ అద్భుత అందాలను
ఉదయం 7 గం. నుండి సా. 7 గం. వరకు ప్రదర్శన.. మీరు కూడా అక్కడ ఉంటే చూసెయ్యండి
పెద్దలకు రూ.70, పిల్లలకు రూ.30 ప్రవేశ రుసుం స్కూల్ స్టూడెంట్స్ కు ఉచితం
ఆకర్షణీయంగా గార్డెన్‌లోని గ్లాస్ హౌస్, పూల గడియారం. ఇలా మీరు ఎప్పుడైనా చూశారా
ఇక్కడ క్లిక్ చేయండి