TV9 Telugu
27 february 2024
TV9 సత్తా సమ్మేళన్‌లో బాబా రామ్‌దేవ్ యోగా క్లాస్
డైనమిక్ స్టార్ నిహారిక కొణిదెల ప్రస్తుతం ఓటీటీలో కొత్త అవతారాన్ని ఎత్తబోతోన్నారు. ఓ చాట్ షో ఆహా ప్రేక్షకుల ముందుకు రానుంది.
TV9 ఆధ్వర్యంలో జరుగుతున్న వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ కాన్ఫరెన్స్ పాల్గొన్న యోగాగురు బాబా రామ్‌దేవ్ భిన్నమైన శైలిలో కనిపించారు
భారతదేశం సనాతన్ వారసత్వంతో దేశంలో నిరంతర అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు రామ్ దేవ్. త్వరలో అగ్రగామిగా నిలుస్తామన్నారు
TV9 నిర్వహిస్తున్న 'సత్తా సమ్మేళనం'లో యోగా చేస్తూ హనుమాన్ చాలీసా చదవడానికి కొత్త మార్గాన్ని చూపించని యోగా గురు బాబా రామ్‌దేవ్.
tv9 గ్లోబల్ సమ్మిట్‌లో హనుమాన్ దండ్‌ను విధిస్తూ చాలీసా పంక్తులను చదివి, ఫిట్‌నెస్ పెంచుకోవాలని సూచింని బాబా రామ్‌దేవ్
దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజజలు మరింత కష్టపడితే వచ్చే 10 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలోనే ఆర్థికంగా అగ్రరాజ్యంగా ఎదుగుతుంది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫిట్‌నెస్ బాగానే ఉంది.. రాజకీయ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని సూచించిన బాబా రామ్‌దేవ్
ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ, అతని పూర్వీకులు దేశానికి ద్రోహం చేశారని, ఒవైసీ ఎంత మాట్లాడితే, ప్రధాని మోదీకి ఎక్కువ ప్రయోజనం చేకూరుతోందన్న రామ్‌దేవ్.
ప్రజాస్వామత్య దేశంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలన్నారు బాబా రామ్‌దేవ్. అప్పడే రాజకీయంగా మెరుగుపడుతుందన్నారు యోగా గురు
కాశీ-మధుర కోసం ముస్లింలందరూ ముందుకు రావాలని, రాముడు-కృష్ణులు మా వారసులని, ఆలయాన్ని నిర్మించాలని కోరిన బాబా రామ్‌దేవ్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి