రొమాన్స్ కు వారే ముద్దు.. కుర్రకారు వద్దు అంటున్న భామలు !!

TV9 Telugu

12 JULY 2024

ఖరీదైన బట్టలు, ఖరీదైన కార్లు, లగ్జరి లైఫ్ ఉన్న మగవారిని అమ్మాయిలు ఇష్టపడే రోజులు పోయాయి. ఈ కాలం అమ్మాయిలు కొత్తదనం కోరుకుంటున్నారు.

ప్రపంచంలో ఏ పురుషులు మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారో తెలుసుకోవడానికి పరిశోధనలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయి..

పురుషునిలో కొన్ని లక్షణాలు స్త్రీని ఎక్కువ ఆకర్షితులను చేస్తుంది. రూపం, వ్యక్తిత్వం, మాట, మంచి, మర్యాద.. ఏ స్త్రీ అయినే ఒకరిని ప్రేమించడానికి ఇవే కారణం అవుతాయి.

అసభ్యంగా ప్రవర్తించి, అసభ్యంగా మాట్లాడే పురుషులను ఎప్పటికీ ఆకర్షించరు. తమని అర్థం చేసుకునే వారినే మహిళలు ఎప్పటికీ కోరుకుంటారు. 

అయితే మీ వ్యక్తిత్వంలో అమ్మాయిలు ఆకర్షించే విధంగా ఏదోకటి ఉండాలి. అది ముఖమైనా కావచ్చు. ఇది ఇలా ఉంటే 2010లో జరిపిన ఒక అధ్యయనంలో అమ్మాయిలు ఎక్కువగా వృద్ధులను ఇష్టపడతారని తేలింది.

మహిళలకు ఎక్కువ ఆర్థిక స్వేచ్ఛ ఉండే.. శక్తివంతమైన మరియు వృద్ధుల వైపు ఆకర్షితులవుతారంట. వృద్ధులు అన్ని విషయాల్లో అనుభవజ్ఞులు కాబట్టి మహిళలు ఎక్కువగా ఇష్టపడతారు.

న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులచే 2013 అధ్యయనంలో.. శుభ్రంగా షేవ్ చేసిన ముఖం కంటే.. తేలికపాటి గడ్డం, మందపాటి గడ్డం లేదా పూర్తి గడ్డం యొక్క ఆకర్షణపై పురుషులను పోల్ చేశారు.