ఏ భార్య కూడా తన భర్తతో ఈ 5 సీక్రెట్స్ అస్సలు చెప్పదు..

Ravi Kiran

15 June 2024

పెళ్లి అనేది రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు రెండు మనసుల కలయిక కూడా. ఈ వివాహ బంధంలో భార్య ఈ 5 సీక్రెట్స్ భర్తకు అస్సలు చెప్పదు. 

ఏ భార్య కూడా తన భర్తతో ఈ 5 సీక్రెట్స్..

ఒకవేళ అది చెబితే.. తన భర్త తన గురించి ఏమనుకుంటాడో అని భయపడుతుంది. అంతే కాకుండా కుటుంబం బాగుండాలంటే ఇలాంటి కొన్ని విషయాల గురించి అస్సలు మాట్లాడదు. అవేంటంటే.. 

ఏ భార్య కూడా తన భర్తతో ఈ 5 సీక్రెట్స్..

భార్యగా మారిన తర్వాత ఏ స్త్రీకైనా తన అత్తవారింట్లో కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు కుటుంబ సభ్యులు తీసుకునే నిర్ణయాలు భర్తకు నచ్చకపోయినా.. భార్య అందుకు అడ్డు చెప్పకుండా అంగీకరిస్తుంది. 

భర్త నిర్ణయానికి అడ్డు చెప్పదు.. 

అలాగే భర్త ఏదైనా నిర్ణయం తీసుకునప్పుడు.. ఏ డౌట్ పడకుండా.. అతడి నిర్ణయం నచ్చకపోయినా దానికి ఓకే చెప్తే.. అలా చేస్తేనే వారిద్దరి మధ్య బంధం బలపడుతుంది.  

భర్త నిర్ణయానికి అడ్డు చెప్పదు.. 

పెళ్లికి ముందు అమ్మాయిలు ప్రేమలో పడి ఉంటే, వారు తమ మాజీ ప్రేమికుడు లేదా లవ్ గురించి అస్సలు భర్తకు చెప్పొద్దు. అలా తన మొదటి ప్రేమను తనలో ఉంచితే భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉంటుంది. 

మాజీ లవర్ గురించి భర్తతో చెప్పొద్దు.. 

పెళ్లికి ముందు ఓ అమ్మాయి తన వైవాహిక జీవితం ఇంతందంగా ఉండాలని కలలు కంటుంది. కానీ తాను అనుకున్నట్టు అది జరగకపోతే.. ఆ విషయాన్ని భర్తతో అస్సలు చెప్పదు. తన కలల జీవితాన్ని పక్కన పెట్టి భర్త సంతోషంలో తన ఆనందాన్ని వెతుక్కోవాలని ప్రయత్నిస్తుంది.

కలల జీవితం దక్కకపోయినా.. 

ఏ భార్య తన ఆరోగ్యం బాగోలేదని ఎప్పుడు భర్తకు చెప్పదు. అనారోగ్యంగా ఉన్నా ఇంటిపనులన్నీ తానే స్వయంగా చేసుకుంటుంది. భర్త తనను అర్ధం చేసుకుని తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆమె కోరుకుంటుంది. 

ఎప్పుడు జబ్బు పడుతుందో చెప్పదు..

సాధారణంగా మహిళలు.. భర్తలకు తెలియకుండా కొంత డబ్బు ఆదా చేస్తుంటారు. డబ్బు పొదుపు విషయంలో మహిళలు చాలా తెలివైనవారు. కుటుంబంలో ఆర్థిక సమస్య వచ్చినప్పుడు ఈ దాచిపెట్టిన పొదుపు సొమ్మును వినియోగిస్తుంటారు. 

ఆదా చేసిన డబ్బును లెక్కించవద్దు..

ఎప్పుడూ కూడా ఆ మహిళ తన భర్తకు తన దగ్గరున్న డబ్బు గురించి చెబుతుంది కానీ.. ఎంత ఉందో ఆ మొత్తం చెప్పదు. 

ఆదా చేసిన డబ్బును లెక్కించవద్దు..