స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు ఎందుకు తుప్పు పట్టవు..?
16 December 2023
ఎప్పటినుంచో స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు ప్రతి ఇంట్లో ఉన్న వంటగదిలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాయి.
ప్లేట్లు, గ్లాసుల దగ్గర నుండి బిందెలు, పాన్‌ల వరకు, స్టెయిన్‌లెస్ స్టీల్ సంవత్సరాలుగా ఇష్టపడే కిచెన్‌వేర్.
స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు తుప్పు పట్టకపోవడం వెనుక పెద్ద కారణం ఉంది. తుప్పు పట్టడం వల్ల ఇనుము చెడిపోవడం మనం తరచుగా చూస్తుంటాం .
కానీ స్టీలు మాత్రం తప్పు పట్టదు. అయితే ఉక్కు ఇనుముతో తయారు చేయబడే స్టీలు ఎందుకు తుప్పు పట్టదో తెలుసుకుందాం.
తుప్పు పట్టకుండా చేయడానికి, దానికి నికెల్, క్రోమియం కలుపుతారు. నికెల్, క్రోమియం కలపడం ద్వారా స్టీల్ బలంగా తయారవుతుంది.
స్టెయిన్‌లెస్ స్టీల్ పత్రాలు వాతావరణ ఆమ్లాలకు గురైన తర్వాత కూడా అస్సలు తుప్పు పట్టదంటున్నారు నిపుణులు.
ఇంట్లో ఉపయోగించే పాత్రలు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో మాత్రమే తయారు చేస్తారు. అధిక వేడిని తట్టుకోగలగడం దీని ప్రత్యేకత.
స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు శుభ్రం చేయడం కూడా చాల సులభం, వీటిపై ఎలాంటి మరాకులు పడిన వెంటనే తొలిగిపోతాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి