ఈ వస్తువులు ఇంట్లో ఉంటే దరిద్రం సల్సా డ్యాన్స్ చేస్తుంది.. 

03 August 2025

Prudvi Battula 

దోమలు రక్తం తాగడం సహజం. అయితే O గ్రూప్ రక్తం ఉన్న వ్యక్తులను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

దీనికి కారణం O గ్రూప్ రక్తంలో దోమలు అవసరమయ్యే యాంటిజెనిక్ కంపొజిషన్ నిర్దిష్ట మోతాదులో ఉండటమే అంటున్నారు అధ్యయనకారులు.

వాస్తవానికి, A గ్రూప్ రక్తం ఉన్నవారితో పోలిస్తే దోమలు O గ్రూప్ రక్తం ఉన్నవారిని కుట్టే అవకాశం దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది.

దోమలకి B గ్రూప్ వారి రక్తం మధ్యస్త ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ O గ్రూప్ రక్తం వారితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువగా ఉంటుంది.

అలాగే దోమలకి A గ్రూప్ రక్తం చాలా తక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే ఈ గ్రూప్ వారిని దోమలు చాలా తక్కువగా కుడుతుంటాయి.

AB గ్రూప్ రక్తం దోమలకి A గ్రూప్ రక్తం కంటే కొంచెం ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ O గ్రూప్ కంటే ఇది తక్కువగా ఉంటుంది.

అలాగె దోమలు వెచ్చని శరీరాల వైపు ఆకర్షితులవుతాయి.  దోమలు మనం విడుదల చేసే CO2 ను గుర్తించగలవు. దీంతో మనల్ని గుర్తిస్తాయి.

దోమలు చెమటలోని లాక్టిక్ ఆమ్లం, అమ్మోనియా వంటి కొన్ని రసాయనాలకు ఆకర్షితులవుతాయి. దోమలు నలుపు, ఊదా వంటి ముదురు రంగులకు ఆకర్షితులవుతాయి.