మద్యంపై సర్కార్ విధించే టాక్స్ ఎంత.?
TV9 Telugu
05 February 2025
దేశవ్యాప్తంగా GST విధానం ద్వారా అమ్ముడుతున్న మద్యంపై పన్ను విధించడం జరుగుతుందని అందరికి తెలిసిన విషయమే.
కేంద్రం GSTతో పాటు దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్యంపై సొంతంగా మరికొంత పన్నులు విధిస్తుంటాయి.
ఫ్యాక్టరీలో మద్యం తయారీ నుంచి దుకాణాల్లో అమ్మకం వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నును విధిస్తాయి.
ఎక్సైజ్ డ్యూటీ అనే పేరుతో మద్యంపై మరో అదనపు టాక్స్ వసూలు చేస్తున్నాయి దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వలు.
మద్యంపై ప్రత్యేక సెస్, రవాణా రుసుము, లేబుల్, రిజిస్ట్రేషన్ వంటి ఛార్జీలు కూడా ప్రభుత్వం విధించడం జరుగుతుంది.
భారతదేశంలో వినియోగిస్తున్న ఒక మద్యం సీసాపై దాదాపు 35 నుంచి 50 శాతం పన్ను విధిస్తున్నారు ప్రభుత్వ అధికారులు
భారతదేశవ్యాప్తంగా రూ.1000 విలువ చేసే మద్యం సీసాపై రూ.350 నుంచి రూ.500 పన్ను విధిస్తారు ప్రభుత్వ అధికారులు.
వెయ్యి బాటిళ్లపై 3500 నుంచి 5000 రూపాయలు ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తాయి. భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో మద్యం పన్ను భిన్నంగా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
భాగ్యనగరం టూ రామప్ప.. నయా టూర్ ప్యాకేజీ..
సమ్మర్ అయినా.. వింటర్ అయినా.. అన్ని కాలాల్లో ఈ ప్రదేశాలు ది బెస్ట్..
ఇండియాలోని ఈ బ్రిడ్జ్‌లను ఒక్కసారైనా చూడాల్సిందే..