కుటుంబంతో టూర్ ప్లాన్ ఉందా.? ఈ 5 ప్రదేశాల బెస్ట్ ఆప్షన్..
TV9 Telugu
10 August 2024
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు ఏది అని తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. ఖరీదైన కారు పేరు ఏమిటి..? ఈ కారు ధర ఎంత తెలుసుకుందాం.
వాహనాలన్నింటిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు విషయానికి వస్తే రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్‌టెయిల్.
రోల్స్ రాయిస్ సంస్థ ఈ విలాసవంతమైన, అత్యంత ఖరీదైన కారును ఆగస్టు 2023లో గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది.
దాదాపు 30 మిలియన్ డాలర్ల ధరతో రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ కారును తీసుకొచ్చారు. అప్పటి భారత కరెన్సీలో ఈ కారు ధర రూ.211 కోట్లు.
ఈ రోల్స్ రాయిస్ కారులో కేవలం ఇద్దరు మాత్రమే కూర్చునే సామర్థ్యం ఉంది. ఈ సూపర్‌కార్ హార్డ్‌టాప్‌ను కూడా తొలగించవచ్చు.
రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్‌టైల్ ట్విన్-టర్బో 6.75-లీటర్, V-12 ఇంజన్‌తో శక్తిని పొందుతుంది. ఇంజన్ 563 బిహెచ్‌పి పవర్, 820 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఈ కారు బాడీ కార్బన్, స్టీల్, అల్యూమినియంతో తయారు చేశారు. వివిధ కోణాల్లో చూసినప్పుడు కారు బాడీలో రంగుల మార్పు కనిపిస్తుంది.
దాదాపు 150 పరీక్షలు చేసిన తర్వాత ఈ కారు బాడీ పెయింట్ ఖరారు చేశారు. ఈ లగ్జరీ కారు డిజైన్ బ్లాక్ బకారా గులాబీ రేకులను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి