రెండూ ద్రాక్ష రకాలే.. వీరు కలిపి తినొద్దు ఎందుకంటే 

14 October 2024

TV9 Telugu

Pic credit - Getty

ప్రజలు రకరకాల ఆహారాన్ని తీసుకుంటారు. వాటిల్లో ఒకటి కిస్మిస్, నల్ల ఎందు ద్రాక్షలను కలిపి తినడం. అయితే వీటిని కలిపి తింటే ఏమౌతుందో.. నిపుణుల సలహా ఏమిటో తెలుసుకోండి 

ఎండుద్రాక్ష Vs మునక్క

కిస్మిస్ లో పొటాషియం, ఫైబర్, విటమిన్ ఎ, బీటా కెరోటిన్, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది కడుపుకు వరం. ఎండు నల్ల ద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండూ హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడతాయి.

కిస్మిస్, ఎండు నల్ల ద్రాక్ష లక్షణాలు

ఈ రెండిటిని కలిపి తినవద్దు అంటున్నారు జైపూర్‌కు చెందిన ఆయుర్వేద నిపుణుడు కిరణ్ గుప్తా. అయితే విరేచనాలు లేదా వాంతులు ఉంటే కిస్మిస్ తినవద్దు. అయితే డయేరియా బాధితులు ఎండు నల్ల ద్రాక్షను తీసుకోవచ్చు.

నిపుణులు సలహా 

ఈ రెండింటిని కలిపి తింటే అధిక కేలరీలు లభిస్తాయని నిపుణులు తెలిపారు. కనుక రెండింటినీ విడివిడిగా తినడం మంచిది. అయితే తక్కువ శక్తి ఉంటే ఈ రెండింటినీ కలిపి పరిమితిగా తినవచ్చు.

అధిక కేలరీల సమస్య

ఎవరైనా షుగర్ పేషెంట్ అయితే కిస్మిస్, ఎండు నల్ల ద్రాక్ష తినకూడదని డాక్టర్ కిరణ్ గుప్తా చెబుతున్నారు. ఇవి సహజ చక్కెర నిల్వలు కలిగి ఉన్న డ్రై ప్రూట్స్. కనుక వీటిని కలిసి తినడం ఖరీదైనది.

మధుమేహం ఉన్నవారు

 షుగర్ పేషెంట్స్ కాకపోతే రెండింటినీ నానబెట్టి కలిపి తినవచ్చని నిపుణులు తెలిపారు. అయితే ఎప్పుడైనా ఏ సందర్భమైనా తక్కువ పరిమితిలో కలిపి తినండి.  

ఎవరు తినొచ్చు అంటే 

వీటిని విడివిడిగా తినాలి. రోజులో 15 నుండి 20 కిస్మిస్ తినండి. అయితే నల్ల ఎండుద్రాక్ష ను మాత్రం 4 నుండి 5 మాత్రమే  తినాలి. వీటితో పాటు ఇతర డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది.

రోజులో ఎన్ని తినాలంటే