ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ దూరం

14 January 2025

Jyothi Gadda

TV9 Telugu

బొప్పాయి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. బొప్పాయి ఆకుల్లోని గుణాలు ఇన్సులిన్ హార్మోన్ చర్యను ఉత్తేజపరుస్తాయి. 

TV9 Telugu

బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బొప్పాయి ఆకు రసం తాగడం వల్ల  జీర్ణ సమస్యలను, పేగుల్లో వాపు తగ్గుతుంది. 

TV9 Telugu

డెంగీ కారణంగా తగ్గే ప్లేట్‌లెట్స్‌ను పెంచడంలో బొప్పాయి ఆకుల రసం బాగా పని చేస్తుంది. బొప్పాయి ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి.

TV9 Telugu

తరచూ బొప్పాయి ఆకు రసం తీసుకుంటే గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. బొప్పాయి ఆకుల్లోని ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్లు శరీరంలో మంటను తగ్గిస్తాయి. 

TV9 Telugu

బొప్పాయి ఆకుల్లోని అసిటోజెనిన్ కాలేయంలో మలినాలను తొలగించడంలో దోహదం చేస్తుంది. బొప్పాయి ఆకు రసరం తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. 

TV9 Telugu

బొప్పాయి ఆకుల్లో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుది. ఈ ఆకులను తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యం బాగుంటుంది. పొట్టకు సంబంధించిన సమస్యలు కూడా రావు. 

TV9 Telugu

బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే శరీరంలోని విషపదార్థాలు బయటకు పోతాయి. ఇవి నిర్విషీకరణకు సహాయపడతాయి. ఈ ఆకులు మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. 

TV9 Telugu

ఈ ఆకుల్లో ఉండే అసిటోజెనిన్ సమ్మేళనం. ఈ సమ్మేళనం క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, బొప్పాయి ఆకు రసం తీసుకోవడం వల్ల పీరియడ్స్ ప్రాబ్లమ్ తగ్గుతుంది.

TV9 Telugu