నడక వల్ల మహిళల శరీరంలో జరిగే గొప్ప అద్భుతాలివే!
Prasanna Yadla
24 January 2026
Pic credit - Pixabay
నడక మహిళల కండరాలను బలంగా చేస్తుంది. అంతేకాదు, ముఖ్యంగా ప్రసవం తర్వాత ఆమె నడవడానికి సమయం పడుతుంది. అలాంటి సమయంలో రోజూ నడవడం వలన మూత్ర సమస్య తగ్గుతుంది.
నడక
నడక మహిళల జీర్ణవ్యవస్థ పని తీరును ఇది మెరుగుపరుస్తుంది. అంతే కాదు, ప్రేగు కదలికలకు ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి, నడుస్తూ ఉండండి.
జీర్ణ వ్యవస్థ
మీరు మలబద్ధకంతో బాధ పడుతుంటే ఆ కడుపు ఉబ్బరాన్ని కూడా ఇది తగ్గించగలదు. కాబట్టి, ఉదయం లేవగానే నడుస్తూ ఉండండి.
మలబద్ధకం
నడక మనిషి యొక్క మానసిక స్థితిని మారుస్తుంది. ఎందుకంటే, ఇది ఎండార్ఫిన్‌లను రిలీజ్ చేస్తుంది. ఇవి ఫీల్ గుడ్
హార్మోన్లు. ఇవి ఆందోళనను కూడా తగ్గిస్తుంది.
మానసిక స్థితి
నడక ఇతరులతో ఈజీగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే, మనం ఒకసారి బయటకు వస్తే ఎంతో మంది కనిపిస్తారు. అంతే కాదు ఇది నెట్‌వర్క్‌లను కూడా పెంచుతుంది.
నెట్‌వర్క్
నడక వలన ప్రకృతితో కూడా స్నేహం చేయోచ్చు. రోజూ 10 నిమిషాలు ఒంటరిగా నడిస్తే డిప్రెషన్ వంటి సమస్యలు కూడా దరి చేరవు.
ప్రకృతి
నడరోజూ నడవడం వలన బరువు కూడా తగ్గుతారు. అధిక బరువుతో బాధపడేవారు రోజూ 20 నిముషాల పాటు నడవండి. దీని వలన కేలరీలు కూడా బర్న్ అవుతాయి.
బరువు తగ్గుతారు
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!