ఇంట్లో కలబంద మొక్కను ఎలా పెంచాలో తెలుసా..?
23 August 2023
కలబంద వలన అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. అందుకే అందరి ఇళ్లలో కలబంద మొక్కను తులసి మొక్కలా పెంచుతారు.
ఎందుకంటే కలబంద ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే.. కలబంద వల్ల ముఖానికి మెరుపు వస్తుంది.
కలబందను వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల ఆ కుటుంబంలో సిరి సంపదలు పెరుగుతాయి.
కలబంద మొక్కను సరైన దిశలో నాటడం వల్ల సుఖ సంపదలు, అదృష్టం పెరుగుతుంది. అదే సమయంలో, ప్రతికూల శక్తి ఇంట్లో నుండి వెళ్లిపోతుంది..
కలబందను ఇంట్లో ఉంచడం వల్ల ప్రేమ, పురోభివృద్ధి, సంపద, ప్రమోషన్, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు.
వాస్తు ప్రకారం కలబంద జీవితంలో వచ్చే కష్టాలను, పనిలో వచ్చే అడ్డంకులను తొలగించడానికి సహాయపడుతుంది.
ఎవరైనా పని చేస్తున్న ప్రదేశంలో పురోగతిలో ఆటంకాలు ఏర్పడుతుంటే ఇంటికి పశ్చిమ దిశలో కలబంద మొక్కను పెంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
అంతేకాదు ఇంటి ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను కూడా పెంచుకోవచ్చు. ఈ దిశ కలబంద నాటడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి