వాలెంటైన్స్ డే స్పెషల్.. మనిషి జీవితంలో ప్రేమ ఉండాల్సిందేనా?
Prasanna Yadla
12 February 2026
Pic credit - Pixabay
ప్రస్తుతం వాలెంటైన్ వీక్ నడుస్తుంది. ఈ వారం ప్రేమికుల సంతోషం అంతా ఇంతా కాదు మాటల్లో చెప్పలేనిది
వాలెంటైన్ వీక్
అయితే, వాలెంటైన్స్ డే ప్రేమికులకు మాత్రమే ఎక్కడా రాసింది లేదు. దీనిని స్నేహితులతో కూడా జరుపుకోవచ్చు.
స్నేహితులతో కూడా జరుపుకోవచ్చు
మనకి నచ్చిన వారి మీద మనకి తెలియకుండానే ఒక ఫీలింగ్ ఎప్పుడూ మన మైండ్ లో రన్ అవుతూనే ఉంటుంది.
ఒక ఫీలింగ్ అలా..
ఆ ఫీలింగ్ కి ఏం పేరు పెట్టాలో తెలియక చాలా మంది ప్రేమంటే ఇదేనేమో అనుకుని తమకు ఇష్ట మైన వారి మీద ప్రేమను చూపిస్తుంటారు.
దానికే ప్రేమ అనే పేరు..
అయితే, మనిషి జీవితంలో కొన్ని ముఖ్యమైనవి ఎలా ఉన్నాయో వాటిలో ప్రేమకి కూడా అంతే స్థానం ఉంటుంది.
ప్రేమకి కూడా అంతే స్థానం
మనకి ఆకలిగా అనిపిస్తే వెంటనే ఏదొక ఫుడ్ తింటాము. అలాగే, మనకీ బాధ వచ్చినప్పుడు కానీ, సంతోషం వచ్చినప్పుడు కానీ ప్రేమ కావాలని తెలియకుండానే కోరుకుంటాము.
మనిషికి ప్రేమ అవసరం
మొండి మనుషులను కూడా మార్చే శక్తి ఒక్క ప్రేమకే ఉంది. ఎలాంటి మనిషినైనా ప్రేమగా దగ్గరకు తీసుకుని వారికీ అర్థం అయ్యేలా చెప్తే మారిపోతారు.
ఆ శక్తి ఒక్క ప్రేమకే ఉంది
కాబట్టి, మిమల్ని ఇష్ట పడే వాళ్ళకి మీ ప్రేమను పంచండి. మీరు ఇష్ట పడే వాళ్ళని ప్రేమగా చూసుకోండి.
ఎవర్ని అశ్రద్ధ చేయొద్దు
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!