హగ్ డే.. మీ ప్రియమైన వారికీ ఇలా హగ్ ఇస్తే వెంటనే ఓకే చేస్తారు!

Prasanna Yadla

11 February 2026

Pic credit - Pixabay

ప్రేమికుల వారం మొదలైంది. ఇప్పటికే నాలుగు రోజులు అయిపోయాయి. ప్రేమికులందరూ ఈ వీక్ ను సంతోషంగా జరుపుకుంటున్నారు. 

వాలెంటైన్ వీక్ 

అలాగే, ఈ వారంలో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే,  ఈ నెల 12 న లవర్స్ హగ్ డే ను జరుపుకోనున్నారు.

హగ్ డే

ఒక హగ్ ఇచ్చే ఓదార్పు ఏది కూడా ఇవ్వలేదు. ఎందుకంటే, ఇది ఒక మనిషి ఇంకొక మనిషికి ఇచ్చే భరోసా

హగ్ డే

మీ ప్రియమైన వారికీ ఎలా హగ్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? అసలు వర్రీ అవ్వొద్దు.. మీకోసమే ఈ కోట్స్

మీకోసమే ఈ కోట్స్.. 

నీ కౌగిలింతలో ఉన్న సంతోషం మాటల్లో చెప్పలేనిది.. ఇది నాకు నీ దగ్గర తప్ప ఎక్కడా దొరకదు హ్యాపీ హగ్ డే మై లవ్

నీ దగ్గర తప్ప ఎక్కడా దొరకదు..

నీ మీద ప్రేమ ఎంతంటే చెప్పలేను.. కానీ, ఈ కౌగిలింతతో చూపించగలను అని చెప్పి హ్యాపీ హగ్ డే విష్ చేయండి.

ఈ కౌగిలింతతో చూపించగలను

నువ్విచ్చే ప్రతి కౌగిలింత నాకు ఊపిరి పోస్తుంది. నిన్ను ఎప్పటికీ నా గుండెల్లోనే పెట్టుకుంటా హ్యాపీ హగ్ డే

ఎప్పటికీ నా గుండెల్లోనే

నిన్ను హాగ్ చేసుకున్న క్షణం సమయం కొద్దీ సేపు ఆలా ఆగిపోతే బావుండని అనిపిస్తుంది. ఎందుకంటే, అప్పుడు నా సంతోషం మాటల్లో చెప్పలేనిది హ్యాపీ హగ్ డే

 హ్యాపీ హగ్ డే