ప్రకృతి పుట్టినిల్లు విశాఖలో ఇవి కచ్చితంగా తినాల్సిందే..

TV9 Telugu

28 May 2024

ఏటా చాలామంది ట్రైన్ లో ప్రయాణం చేస్తారు. అయితే ట్రైన్స్ మాత్రం ముందుగానే బుక్ చేసుకోవాలి. లేదంటే జనరల్ లో వెళ్లాల్సి ఉంటుంది.

రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఏవో కారణాలతో ప్రయాణం రోజునే టికెట్‌ క్యాన్సిల్‌ చేస్తారు చాలా మంది.

ఖాళీగా ఉన్న టికెట్లను విక్రయిస్తుంది రైల్వేశాఖ. ప్రతి ట్రైన్‌ టికెట్‌ బుకింగ్‌ కన్ఫర్మేషన్‌ కోసం రైల్వే శాఖ రెండు ఛార్ట్‌లను ప్రిపేర్‌ చేస్తుంది.

ఫస్ట్‌ ఛార్ట్‌ అనేది రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు ప్రిపేర్‌ అవుతుంది. రెండో ఛార్ట్‌ రైలు స్టార్ట్‌ అవ్వడానికి ముందు రూపొందిస్తారు.

గతంలో అరగంట ముందు వరకు మాత్రమే టికెట్‌ బుకింగ్‌ ఉండేది. ఇప్పుడు రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందు కూడా టికెట్ బుకింగ్‌ చేయవచ్చు.

కాబట్టి ట్రైన్‌ స్టార్ట్‌ అయ్యే ఐదు నిమిషాల ముందు కూడా టికెట్లు అందుబాటులో ఉంటే ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు.

చివరి నిమిషం వరకు ట్రైన్ టికెట్లు బుక్‌ చేసుకోసుకోవడం కోసం ముందుగా రైల్వే శాఖ ప్రిపేర్‌ చేసే ఆన్‌లైన్‌ ఛార్ట్‌ ద్వారా ఈ విషయం తెలుసుకోవచ్చు.

IRCTC యాప్‌ ఓపెన్‌ చేసి ట్రైన్‌ సింబల్‌పై క్లిక్‌ చేస్తే.. ఛార్ట్‌ వేకెన్సీ సదుపాయం కనిపిస్తుంది. ట్రైన్‌ ప్రారంభం అయ్యే స్టేషన్లలో ఎక్కేవారికే ఈ ఆప్షన్‌ ఉంది.