ఈ 3 రసాలతో బాడీలోని కొలెస్ట్రాల్ 10 రోజుల్లో కరగడం ఖాయ
ం..
31-jul-2023
శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్
చే అవకాశాలు ఉన్నాయి.
బ్లాక్ బెర్రీల స్మూతీ శరీరంలోని కొలెస్ట్రాలను కరిగించేందుకు ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ
్య నిపుణులు చెబుతున్నారు.
ఇందులో ఉండే పోషకాలు నేచురల్ గా బరువును తగ్గించేందుకు కూడా సహాయపడతాయి.
టమోటా జ్యూస్ ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి తగిన పరిమాణంలో ఫైబర్ లభిస్
తుంది.
బాడీలోని చెడు కొలెస్ట్రాల్ను కరిగించి తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులను వచ్చి ఉపశమనం
కలిగిస్తాయి.
ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల వారాల్లో మంచి ఫలితాలు పొందుత
ారు.
గ్రీన్ టీ కూడా కొలెస్ట్రాలను కరిగించేందుకు ప్రభావంతంగా సహాయపడుతుంది.
గ్రీన్ టీ ని ప్రతిరోజు రెండు నుంచి మూడుసార్లు తాగడం వల్ల మంచి ఫలితాలు
పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి