ఈ చిట్కాలతో మీ చిమ్నీని మీ ఇంట్లో సులభంగా క్లీన్ చేసుకోండి..
02 September 2023
పూర్యం ఉమ్మడి కుటుంబాల్లో కిచెన్‌కి ఒకవైపు ఇంకు, నల్లటి పొగ మచ్చలు, డిమ్ గా వెలిగే బల్బు వేలాడుతూ ఉండే వాతావరణం ఉండేది.
అయితే ఇప్పుడు రోజులు మారి ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. ఎక్కడో కొంతమంది మాత్రమే ఉమ్మడి కుటుంబాలతో జీవిస్తున్నారు.
ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు చాలామంది ఫ్లాట్స్ లోనే ఉంటున్నారు. దీంతో పాటు వారికీ నచ్చినట్టు మాడ్యులర్ కిచెన్‌ను చేయించుకుంటున్నారు.
కిచెన్‌లో మ్యాచింగ్ టైల్స్, కప్‌బోర్డ్‌లు, చిమ్నీలు, రాక్‌లు, అన్నీ ఎంతో సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నారు.
మరి ఇవి ఇంతే అందంగా కనిపించాలంటే ఎప్పుడు శుభ్రం చేయాలి. ముఖ్యంగా ఎక్కడ చిమ్నీ శుభ్రం చేయడం చాల కష్టమైన విషయం.
జిడ్డుగా ఉన్న చిమ్నీక్లీన్ చేయడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇది క్లీన్ చేయాలంటే ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.
చిమ్నీ నెట్‌లో పేరుకుపోయిన మురికిని ముందుగా బ్రష్ ఉపయోగించి క్లీన్ చెయ్యండి. ఇప్పుడు నెట్‌లోని నూనె భాగాన్ని శుభ్రం చేయండి.
ఒక బకెట్ వేడి నీటిలో బేకింగ్ సోడా కలిపి 15 నిమిషాల పాటు నెట్ ను అందులో ఉంచిన తర్వాత లిక్విడ్ డిష్ వాషర్ తో శుభ్రం చేసుకోని పొడి గుడ్డతో తుడవండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి