వర్షాకాలంలో దుస్తులు ఉతకడంలో ఈ తప్పులు చేస్తున్నారా.? ఈ టిప్స్ పాటించండి..
7 August 2023
ఈ మధ్య ప్రతి ఇంట్లో వాషింగ్ మెషీన్లు ఉన్నాయి. అయితే అందరి దుస్తులను ఒకేసారి కాకుండా విడి విడిగా ఉతకండి.
దీని వల్ల ఒకరి దుస్తుల నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది.
మీరు ఎక్కువ డిటర్జెంట్ ఉపయోగిస్తే అది శరీరంపై అలెర్జీ, చికాకు గురి చేసే అవకాశం ఉంది.
అదే సమయంలో దుస్తుల రంగు కూడా త్వరగా పోయే అవకాశం ఉంది.
బట్టలు సరిగ్గా ఉతకకుండా ఆరబెట్టకపోవడం వల్ల దుస్తుల్లో తేమ అలాగే ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను మోసుకొస్తుంది.
ఇది చర్మంపై స్కిన్ డెర్మటైటిస్ అనే అలెర్జీని కలిగిస్తుంది. చర్మ వ్యాధులు దరికి చేరవచ్చు. ఇబ్బందులు కలుగుతాయి.
మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా చర్మంపై మొటిమలు ఉంటే.. దీనికి కారణం మీ దుస్తుల్లో ఉండే తేమ కూడా కావచ్చు.
దుస్తులు సరిగ్గా ఆరబెట్టకపోవడం వల్ల కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి