స్మోకింగ్ మానలేకపోతున్నారా.?

స్మోకింగ్ మానేస్తున్న విషయాన్ని మీ ఫ్రెండ్స్‌కు చెప్పండి

అప్పటికే పొగ మానేసిన వారితో స్నేహం చేయండి

ఏదో ఒక వ్యాపాకాన్ని  అలవాటు చేసుకోండి

యోగా వంటివి అలవాటు చేసుకోండి

ఆరోగ్యకరమైన చిరు  తిళ్లను తినండి

చూయింగ్ గమ్‌, వక్కపొడిలాంటివి తీసుకోండి

స్మోకింగ్ ఆలోచన రాగానే కాసేపు అటు, ఇటు నడవండి

ఒకేసారి కాకుండా క్రమంగా తగ్గిస్తూ వెళ్లండి