వర్షంలో బైక్‌ నడుపుతున్నారా.? ఈ విషయాలు మీకోసమే..

నెమ్మదిగా డ్రైవ్‌ చేయాలి

ఎట్టి పరిస్థితుల్లో సడెన్‌ బ్రేక్‌ వేయకూడదు

టైర్‌లో గాలి చెక్‌  చేసుకోవాలి

ముందు వెళ్లే వాహనాలకు దూరంగా ఉండాలి

 బ్రేక్‌ల పనితీరు  చెక్‌ చేసకోవాలి

ఫ్రంట్‌ బేక్‌ను  అవాయిడ్ చేయాలి

నీరు నిల్వ ఉన్న చోట  బండి నడపకూడదు