11 August 2023

కండ్లకలక రాకుండా ఉండాలంటే.. ఇవి పాటించాలిసిందే..!

పింక్ కన్ను అని కూడా పిలువబడే కండ్లకలక అనేది కళ్ళ వాపు, నొప్పితో మొదలవుతుంది.

కండ్లకలక చాలా అంటువ్యాధి, అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది.

ఈమధ్య కాలంలో అన్ని ప్రాంతాలలో ఇటీవల కండ్లకలక కేసులు పెరుగుతున్నాయి.

ఈ టిప్స్ ఫాలో అవుతూ కండ్లకలక కు దూరంగా ఉండండి 

సబ్బు, నీటితో సరైన హ్యాండ్ వాష్ తో చేతులు శుభ్రం చేసుకునేలా చూడండి.

చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముఖాలను, ముఖ్యంగా కళ్లను తాకకుండా చూసుకోండి

కంటి అలంకరణకు దూరంగా ఉండటం, మేకప్ ఉత్పత్తులు..

కళ్లకు తగిలే బ్రష్‌లను వాడకపోవడం మంచిది.

కాంటాక్ట్ లెన్స్‌ల వాడకాన్ని తగ్గించండి.

స్విమ్మింగ్ పూల్స్, రద్దీ ప్రాంతాలకు వెళ్లవద్దు.