భారత్‎లో ఈ ప్రదేశాలు హనీమూన్‎కి బెస్ట్.. కొత్త జంటలకు స్వర్గధామాలు.. 

Prudvi Battula 

Images: Pinterest

11 November 2025

ఇక్కడ రాజభవనాలు, మెరిసే పిచోలా సరస్సు, వారసత్వ సౌందర్యాన్ని చూడవచ్చు. పడవ ప్రయాణం, సూర్యాస్తమయ దృశ్యాలను ఆస్వాదించవచ్చు.

ఉదయపూర్, రాజస్థాన్

తేయాకు తోటలు, పొగమంచు కొండలు, జలపాతాలను చూడవచ్చు. తేయాకు ఎస్టేట్ల మధ్య వాకింగ్, సరసమైన హోమ్‌స్టేలు ఇక్కడ ప్రసిద్ధి.

పాండిచ్చేరి

ఇక్కడ ఫ్రెంచ్ వలసరాజ్యాలు ప్రత్యక ఆకర్షణ. ప్రశాంతమైన బీచ్‌లు, ఫ్రెంచ్ క్వార్టర్, రాక్ బీచ్‌లను చూడవచ్చు.

మున్నార్, కేరళ

ఈ ప్రదేశం కోటలు, ఉత్సాహభరితమైన మార్కెట్లు, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌కు ప్రసిద్ధి. ఇక్కడ హెరిటేజ్ హోటళ్ళు రాజ అనుభూతిని అందిస్తాయి.

జైపూర్, రాజస్థాన్

రాయల కాలంనాటి విరూపాక్ష, యంత్రోద్ధారక హనుమాన్ ఆలయాలతో పాటు అనేక అద్భుత శిథిల ఆలయాలను, సూర్యాస్తమయం ఇక్కడ వీక్షించవచ్చు.

హంపి, కర్ణాటక

టీ తోటలు, పర్వతాలు, వలసరాజ్యాల ఇక్కడ ఆకర్షణ. టైగర్ హిల్ అద్భుతమైన సూర్యోదయం వీక్షించవచ్చు.

డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్

అబ్బే జలపాతాలు, సుగంధ ద్రవ్యాల తోటలను సందర్శించవచ్చు. చిరస్మరణీయమైన శృంగార విహారయాత్రకి ప్రసిద్ధి.

కూర్గ్, కర్ణాటక

కానో రైడ్‌ల ద్వారా అల్లెప్పీ బ్యాక్ వాటర్‌ ప్రయాణం అద్భుతం. సుందరమైన దృశ్యాలు, హాయిని అనిపించే హోమ్‌స్టేలు మరారి బీచ్‌ వంటివి ఆకర్షిస్తాయి.

అల్లెప్పీ, కేరళ